ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రెండో ఎస్సార్సీపై కేంద్రం యోచన

ఢిల్లీ: చిన్న రాష్ట్రాల అంశంపై ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నివాసంలో జరిగిన అత్యవసర సమావేశం ముగిసింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల డిమాండ్‌ దృష్ట్యా రెండో ఎస్సార్సీ వేయడంపై కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు మరో కమిటీ వేసే అవకాశం కనిపిస్తోంది. గురువారం ఉదయం శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రణబ్‌, ఏకే ఆంటోనీ, చిదంబరం, మొయిలీ పాల్గొన్నారు.

కామెంట్‌లు