రైతు సమస్యలపై రాజకీయం చేయొద్దు: వివేకా
విజయవాడ: రైతు సమస్యలపై రాజకీయం చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రైతులను ఆదుకోవడానికి గతంలో కంటే మంచి ప్యాకేజీ ప్రకటించామని వెల్లడించారు.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.
నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి