ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రంగు మారిన ధాన్యం కొనుగోలుకు కృషి

ఏలూరు: రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కృషి చేస్తున్నామని, భారత ఆహార సంస్థ ఆదేశాలతో పనిలేకుండా వరదల్లో నష్టపోయిన ధాన్యోత్పత్తులను సేకరించి రైతులను అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణలు పేర్కొన్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో అధిక వర్షాలకు నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన మంత్రులు ఏలూరులో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఖరీఫ్‌ చివరి కాలంలో వర్షాలకు నష్టపోయిన రైతులకు రుణాలపై వడ్డీ రూ. 35 కోట్లు మాఫీ వర్తింపజేస్తున్నామని మంత్రులు పేర్కొన్నారు. కౌలు రైతులు ఆదుకునే విషయమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రధాన సమస్యని దీనిపై గత మూడేళ్ల నుంచి అన్ని విధాల చర్చ సాగుతుందని పేర్కొన్నారు. అధికంగా నష్టపోయిన కౌలు రైతుకు రాయితీలు, వడ్డీ మాఫీలు, రుణాలు వంటివి వర్తింపజేయడానికి కృషి జరుగుతుందని అన్నారు.

కామెంట్‌లు