ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అసెంబ్లీ ఎదుట బైఠాయించిన చంద్రబాబు

హైదరాబాద్‌: రైతు సమస్యలపై ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చేందుకు శాసనసభ వద్దకు వచ్చిన రైతు సంఘం నాయకులను కలిసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. రైతు సంఘాల నాయకులను తక్షణం విడుదల చేయాలని విపక్ష ఎంఎల్‌ఏలు డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. రైతు సంఘాల నాయకులను అరెస్టు చేయడం సరికాదని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. వర్షాలకు రైతులు నష్టపోతే సభలో చర్చ జరగకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.
అరెస్టు చేసిన రైతులను విడుదల చేసి, అసెంబ్లీ వద్దకు తీసుకువచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇక్కడ రాస్తారోకో చేస్తున్న తెదేపా, వామపక్ష ఎంఎల్‌ఏలను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంఎల్‌ఏలను తీసుకువెళుతున్న పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు చంద్రబాబును పక్కకు తప్పించి ఎంఎల్‌ఏలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆగ్రహం చెందినచంద్రబాబునాయుడు శాసనసభ ఎదుట రహదారిపై బైటాయించి నిరసన వ్యక్తం చేశారు.

కామెంట్‌లు