ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సురేఖ వ్యాఖ్యలు అనుచితం: మంత్రి బాలరాజు

విశాఖపట్నం, డిసెంబర్ 12(చైతన్యవారధి): కేవీపీ రామచంద్రరావుపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర గిరిజన మంత్రి పసుపులేటి బాలరాజు తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ పార్టీలో విమర్శలు చేయడానికి స్వేచ్ఛ ఉందని, అలా అని ఎక్కడ పడితే అక్కడ చేయడం సబబు కాదన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.
విశాఖ జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో వరి పంటకు ముప్పు ఏర్పడిందని పంట నష్టంపై త్వరలో నివేదిక ఇస్తామని తెలిపారు.

కామెంట్‌లు