వివేకాను అడ్డుకున్న జగన్ వర్గీయులు
విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్లలో మంత్రులు వివేకానంద రెడ్డి, పార్థసారధిని జగన్ వర్గీయులు అడ్డుకున్నారు. నియోజకవర్గం పార్టీ ఇంఛార్జి వసంత కృష్ణప్రసాద్‌కు చెప్పకుండా ఎందుకు పర్యటిస్తున్నారంటూ వారు మంత్రులను నిలదీశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి