ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

మరో ముగ్గురు రైతుల మృతి

హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో ముగ్గురు పంట నష్టం తట్టుకోలేక మృతి చెందారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో సుబ్బారావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఆరెకరాల్లో వేసిన పత్తి ఇటీవలి వర్షాలకు నీట మునిగింది. ఆందోళనగా ఉన్న ఆయన సోమవారం తెదేపా బంద్‌లో పాల్గొని తిరిగి వచ్చాడు.
ఆ తరువాత టీవీ చూస్తూ, పంట నష్టాన్ని తలుచుకుని గుండెపోటుతో మృతి చెందాడు. ఇదే జిల్లా క్రోసూరు మండలం వూట్కూరులో కౌలు రైతు బాబు పంట నష్టాన్ని తలుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లా నాతవరం మండలం గన్నవరంలో రైతు అప్పలనాయుడు పంట నష్టం తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందాడు. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం కాకరవాడలో వల్లభనేని రాంపండు అనే కౌలు రైతు 7 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట వేయగా వర్షాలకు పూర్తిగా పోవటంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. పరిస్థితి విషమంగా ఉంది.

కామెంట్‌లు