ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

తెలుగుదేశానికి పూర్వ వైభవం

విశాఖపట్నం, చైతన్యవారధి: తెలుగుదేశానికి పూర్వ వైభవం తేవడానికి కార్యకర్తలంతా సమష్ఠి కృషి చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షులు అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం జిల్లా కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలిపారు. ప్రజలకు అన్యాయం జరిగితే పార్టీ అంతా వారి పక్షాన ఉండాలన్నారు. అఖిలపక్షాలతో కలిసి 11వ తేదీ ఉదయం
10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రహదారులు దిగ్బంధం చేయాలని నిర్ణయించామన్నారు. దీనిని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు గవిరెడ్డి రామానాయుడు, సివేరి సోమ, వెలగపూడి రామకృష్ణబాబు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు చెంగల వెంకటరావు, కె.ఎస్‌.ఎస్‌.రాజు, కోన తాతారావు, భాస్కర్‌రావు, నాగేశ్వరరావు, తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా కార్యాలయ సమన్వయ కార్యదర్శి పి.ఎస్‌.నాయుడు, నేతలు పప్పు రాజారావు, రంగబాబు, బైరెడ్డి పోతనరెడ్డి, గండి దేముడుబాబు, కాళ్ల శంకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు