ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

వెళ్ళినవారితో ఎలాంటి నష్టం లేదు: సీఎం

ఢిల్లీ: చాలా మంది పార్టీలోంచి వెళ్లిపోయారని, అలాంటి వారితో కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్‌ కొత్తపార్టీ అంశాన్ని ఢిల్లీలో విలేకరులు ఆయన దృష్టికి తెచ్చినప్పుడు పైవిధంగా స్పందించారు. ఉప ముఖ్యమంత్రి, స్పీకర్‌ పదవులను సరైన సమయంలో ప్రకటిస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీఎం తన ఢిల్లీ పర్యటనలో భాగంగా శ్రీకృష్ణ కమిటీ సభ్యుడు దుగ్గల్‌ను కలిశారు.
ఆయనను మర్యాద పూర్వకంగానే కలిశానని తెలిపారు.

కామెంట్‌లు