ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ప్రజలు కోరితే ఓదార్పు యాత్రకు: మళ్ల

విశాఖ జిల్లా: నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు కోరితే జగన్ ఓదార్పుయాత్రలో పాల్గొనాలో లేదో నిర్ణయించుకుంటానని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ గురువారం విలేకరులతో అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేదప్రజలకందించిన సంక్షేమ కార్యాక్రమాలకు ఆకర్షితుడనై కాంగ్రెస్‌పార్టీలో చేరానన్నారు. ఆయనంటే తనకు ఎనలేని అభిమానమన్నారు. తనను గుర్తించిన కాంగ్రెస్‌పార్టీకి సేవలు చేయదలచానన్నారు. జగన్‌వర్గంలో ఎప్పుడు చేరతారని విలేకరులు ప్రశ్నించగా చేరాల్సి వస్తే యాత్ర ముందు నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు.

కామెంట్‌లు