ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

డర్బన్‌ టెస్ట్‌లో భారత్‌ విజయం

డర్బన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌ను భారత్‌ 87 పరుగుల తేడాతో గెలుచుకుంది. మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 111/3తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా 215 పరుగులకు ఆలౌట్‌ అయింది. జహీర్‌ఖాన్‌ 3, ఇషాంత్‌ 1, శ్రీశాంత్‌ 3, హర్భజన్‌ 2 వికెట్లు తీశారు. స్మిత్‌ 37, పీటర్సన్‌ 26, ఆమ్లా
16, కలిస్‌ 17, డివిలియర్స్‌ 33, ప్రిన్స్‌ 39 (నాటౌట్‌), బౌచర్‌ 1, స్టెయిన్‌ 10, హారిస్‌ 7, మార్కెల్‌ 20, తొత్సెబె 0 పరుగులు చేశారు.
స్కోరు: భారత్‌: 205, 228
దక్షిణాఫ్రికా: 131, 215

కామెంట్‌లు