ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అద్నాన్‌ సమీ ఆస్తుల జప్తు

ముంబయి: ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమీ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు జప్తు చేశారు. ముంబయి అంధేరి ప్రాంతంలోని ఓ విలాసవంతమైన ఆకాశ హర్మ్యంలో 8 ఫ్లాట్లు, 5 కారు పార్కింగ్‌ స్థలాల్ని జప్తు చేశారు. పాకిస్థాన్‌ జాతీయుడైన సమీ భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) అనుమతి లేకుండా
ఈ ఆస్తులను కొనుగోలు చేసినందుకు రూ.20 లక్షల జరిమానా కూడా విధించారు. అద్నాన్‌ సమీ 'విదేశీ మారక నిర్వహణ, నియంత్రణ-2000' చట్టాన్ని ఉల్లంఘించారని ఈడీ అధికారులు తెలిపారు. ఈ చట్టం ప్రకారం.. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గానిస్థాన్‌, చైనా, ఇరాన్‌, నేపాల్‌, భూటాన్‌ దేశాల జాతీయులు భారత్‌లో ఎలాంటి స్థిరాస్తుల కొనుగోలు, బదిలీ చేయాలన్నా ఆర్‌బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. దీనిపై సమీ న్యాయవాది వైభవ్‌కృష్ణ స్పందిస్తూ.. జప్తు ఆదేశాల కాపీని అందుకున్నామనీ, తాము ఫెమా అప్పిలేట్‌ ఫోరానికి వెళతామన్నారు. అద్నాన్‌సమీ 2003లో రూ.2.53 కోట్లు వెచ్చించి సమీ ఈ ఆస్తుల్ని కొనుగోలు చేశారు. అందులో అయిదు ఫ్లాట్లను దుబాయి జాతీయురాలైన తన భార్య సబా గలాదరికి బహుమానంగా ఇచ్చారు. ప్రస్తుతం వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.

కామెంట్‌లు