ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

బలగాల మొహరింపుతో అపోహలు వద్దు: హోం మంత్రి

హైదరాబాద్‌: బలగాల మొహరింపు వల్ల ఎవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని హోం మంత్రి సబిత కోరారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ఏడాది నుంచి జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఉద్యమాలను అణచివేయాలని, ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన
ప్రభుత్వానికి లేదన్నారు. కేవలం శాంతి భద్రతలు కాపాడాలన్న ఉద్దేశంతోనే అదనపు బలగాలు కోరామని వివరించారు. బలగాల మొహరింపు అన్ని ప్రాంతాల్లోనూ ఉందన్నారు. ఒకే ప్రాంతానికి పరిమితం చేయలేదని తెలిపారు. ఇది సమస్యాత్మక ప్రాంతాల్లో కొంత ఎక్కువ ఉందని స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని వర్గాలు సహకరించాలని పిలుపునిచ్చారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎలా ఉన్నా శాంతియుత వాతావరణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఉగ్రవాద, తీవ్రవాద కార్యాకలాపాలపైనా పోలీసు శాఖ దృష్టి సారించాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రశాంతత నెలకొనేందుకు తీసుకునే చర్యల గురించి ముఖ్యమంత్రి సమీక్షించారని వివరించారు.

కామెంట్‌లు