ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

తితిదేకి త్వరలో కొత్త పాలకమండలి

తిరుపతి: తిరుమల, తిరుపతి దేవస్థానం పాలకమండలిని త్వరలో నియమించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూత్రప్రాయంగా తెలిపారు. తిరుమలలో సోమవారం మంత్రి నిత్య అన్నదానం సముదాయాన్ని తనిఖీ చేశారు. అనంతరం భక్తులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నిత్య అన్నదానం కార్యక్రమంపై యాత్రికులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు.
వంటకాలు రుచికరంగా ఉన్నాయని కితాబునిచ్చారు. పారిశుద్ధ్య లోపం కనిపించిందన్నారు. నిత్యఅన్నదానం ట్రస్టు అధికారులతో సమీక్ష నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భక్తులందరినీ సమానంగా చూడాలంటూ లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణ సలహాతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. తితిదేపై ప్రత్యేక దృష్టిపెడతానని, అందులో భాగంగానే వారంలో మూడు రోజులు ఇక్కడే ఉన్నానని చెప్పారు.

కామెంట్‌లు