ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

తలలోకి స్క్రూడ్రైవర్‌

వరంగల్‌: ప్రమాదవశాత్తు ఓ బాలుడి తలకు గుచ్చుకున్న స్క్రూ డ్రైవర్‌ను హన్మకొండలోని రోహిణి ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. వరంగల్‌ నగరంలోని సుబేదారికి చెందిన సద్దాం హుస్సేన్‌ (13) శనివారం ఉదయం తన సైకిల్‌కు పంచర్‌ వేస్తుండగా...పక్కనే బాలుడి సోదరుడు స్క్రూ డ్రైవర్‌నుపైకి ఎగరేశాడు. ప్రమాదవశాత్తు అది సద్దాం తలలోకి సుమారు మూడంగుళాల మేర లోపలికి...
వెళ్లడంతో వెంటనే ప్రయివేట్‌ ఆసుపత్రికి తరలించారు. పుర్రె లోపలి వరకు వెళ్లిన స్క్రూడ్రైవర్‌ను తీసేందుకు సీనియర్‌ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ టి.సంజయ్‌ నేతృత్వంలో పలువురు వైద్యులు రెండు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ఇలాంటి వాటిని పినిట్రేటింగ్‌ హెడ్‌ ఇంజ్యూరీస్‌ అంటారని చెప్పారు. సద్దాంకు ఆపరేషన్‌ విజయవంతమైందని ప్రాణాపాయం లేదని డాక్టర్‌ సంజయ్‌ తెలిపారు.

కామెంట్‌లు