ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

జగన్‌ రాజీనామాను ఆమోదించిన స్పీకర్‌

న్యూఢిల్లీ: కడప ఎంపీ పదవికి జగన్‌ చేసిన రాజీనామాను లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ ఈరోజు ఆమోదించారు. జగన్‌ తన రాజీనామా లేఖను ఫ్యాక్స్‌ ద్వారా సోమవారం స్పీకర్‌కు పంపిన సంగతి తెలిసిందే. ఆమె ఈరోజు దానిని ఆమోదించారు. రోశయ్య రాజీనామా, కిరణ్‌కుమార్‌రెడ్డికి సీఎం పదవి ఇవ్వడం తదనంతర పరిణామాల నేపథ్యంలో తన కుటుంబానికి అన్యాయం జరిగిందని పేర్కొంటూ జగన్‌ పార్టీ అధినేత్రికి లేఖ రాశారు. దాంతోపాటే తన రాజీనామా పత్రాన్ని కూడా పంపారు.

కామెంట్‌లు