ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

గిన్నీస్‌ రికార్డుల్లోకెక్కిన నాట్య సమ్మేళనం

హైదరాబాద్‌: అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో భాగంగా అద్భుత ఘట్టం భాగ్య నగరంలో ఆవిష్కృతమైంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ప్రదర్శించిన కూచిపూడి మహా బృంద నాట్యం 'థిల్లాన' గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కింది. ఒకే వేదికపై 2800 మంది నృత్య కళాకారులు ఇచ్చిన
ప్రదర్శన ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. ఈ ప్రదర్శన ఇవ్వడానికి దేశ విదేశాల నుంచి కూచిపూడి నృత్య కళాకారులు నగరానికి విచ్చేశారు. సుమారు 20నిమిషాల పాటు సాగిన ఈ నాట్యం పాత రికార్డులన్నీ బద్ధలు కొట్టి నాట్య చరిత్రలోనే ఓ మైలు రాయిగా నిలిచింది. కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌, గవర్నర్‌ వి.నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర మంత్రి పురంధేశ్వరీలు హాజరయ్యారు. నాట్య సమ్మేళనం అనంతరం థిల్లాన నృత్య రూపకర్త నాట్యాచార్య వెంపటి చినసత్యాన్ని రాష్ట్రపతి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించిన సిలికానాంధ్రవారికి, నాట్య కళాకారులకు కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్‌లు