యువతికి నిప్పంటించిన యువకుడు
అనంతపురం: తనను ప్రేమించట్లేదంటూ లేపాక్షి మండలం మైదుగోలంలో ఓ యువకుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించడం లేదనే అక్కసుతో వెంకటప్ప అనే యువకుడు యువతికి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన యువతిని హిందూపురం ఆస్పత్రికి తరలించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి