ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఢిల్లీ చేరుకున్న రష్యా అధ్యక్షుడు

న్యూఢిల్లీ: భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్‌ ఈ ఉదయం న్యూఢిల్లీ చేరుకున్నారు. కీలకమైన రక్షణ, పౌర అణు ఇంధన సహకారం, అంతరిక్షం, ఆర్థిక అంశాలపై ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు పలు ఒప్పందాలను కుదుర్చుకొనే అవకాశం ఉంది. సుమారు 15 ఒప్పందాలు ఖరారు కావచ్చు.
రష్యా అధ్యక్షుడు మెద్వెదేవ్‌ మంగళవారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక అంశాలు, ఆఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌లో పరిస్థితులు, ఇతర ప్రాంతీయ వ్యవహారాలు, అంతర్జాతీయ వ్యవహారాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. మెద్వెదేవ్‌ బుధవారం ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. అనంతరం ఆయన ముంబయి వెళ్లనున్నారు. 26/11 ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించనున్నారు. హిందీ చిత్ర పరిశ్రమకు గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అక్కడి ఫిల్మ్‌ సిటీకి వెళ్లనున్నారు.

కామెంట్‌లు