ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

త్వరలో గ్రామ న్యాయాలయాలు

హైదరాబాద్‌, డిసెంబర్ 29 (న్యూస్‌నెట్): రాష్ట్రంలో ఎట్టకేలకు గ్రామ న్యాయాలయాల వ్యవస్థకు మోక్షం కలగనుంది. 139 గ్రామాల్లో వీటిని అతి త్వరలోనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి స్థాపనకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో గ్రామ న్యాయాలయాలు ఉన్నాయి. మన రాష్ట్రంలోనూ వీటిని ఏర్పాటు
చేయాలని సర్కారు గతంలో నిర్ణయించినా, వనరుల విషయంలో సందిగ్ధతవల్ల జాప్యం జరిగింది. వీటి స్థాపనపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తంకావడంతో ఇప్పుడు మార్గం సుగమమైంది. వీటి నిర్వహణకయ్యే వ్యయంలో 70 శాతాన్ని కేంద్రం భరిస్తుంది. మిగిలిన 30 శాతాన్ని రాష్ట్రం వెచ్చించాలి. అత్యధిక కేసులు నమోదవుతున్న గ్రామాల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. 200కి పైగా కేసులు నమోదవుతున్న 139 గ్రామాలను గుర్తించి అక్కడ న్యాయాలయాల ఏర్పాటుకు నిర్ణయించింది.

కామెంట్‌లు