ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

మత్స్యకారులకు అండగా భాజపా: గడ్కరీ

విశాఖపట్నం(చైతన్యవారధి): మత్స్యకారుల సమస్యలు పరిష్కరించే వరకూ భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ అన్నారు. విశాఖలో జరుగుతున్న తూర్పు తీర ప్రాంత మత్స్యకార జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో మత్స్యకార సమస్యలపై ముసాయిదా రూపొందించామని, దీన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. తమిళనాడు మత్స్యకారులకు శ్రీలంక నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని దీనిపైనా చర్చిస్తామని వివరించారు.
ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లమత్స్యకారులకు జాతీయ బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. సముద్ర ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్‌ సదుపాయం లేకపోవడం వల్ల దళారీ వ్యవస్థతో దోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోర్టులు, సెజ్‌ల పేరిట భూసేకరణతో మత్స్యకారుల జీవనం దుర్భరంగా మారిన విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ సదస్సులో విశాఖ, పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాల నుంచి మత్స్యకారులు పాల్గొన్నారు.

కామెంట్‌లు