ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

రజనీ 61వ పుట్టినరోజు వేడుకలు

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పుట్టినరోజు వేడుకలు తమిళనాట కోలాహలంగా సాగాయి. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న రజనీకాంత్‌ ఆదివారం 61వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ఆలయాల్లో రజనీకాంత్‌ పేరిట ప్రత్యేక పూజలు, యాగాలు, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పేదలకు ఉచిత వస్త్రాల పంపిణీ, అన్నదానం,
విద్యార్థులకు నోటుపుస్తకాలను అందజేశారు. రజనీకాంత్‌ చెన్నైలోని ఆయన నివాసంలో లేకపోయినా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది అభిమానులు ఇంటివద్ద క్యూకట్టడం విశేషం. అనంతరం ఆయన కటౌట్లకు దిష్టి తీయడం, పాలాభిషేకాలు వంటివి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది 'రోబో' అభిమానులు రక్తదానం చేశారు.

కామెంట్‌లు