ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

త్వరలో కొత్త రూ.5 నోటు

హైదరాబాద్‌: కొత్త అయిదు రూపాయల నోటును త్వరలోనే ప్రవేశపెట్టాలని రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. రూ.5 నోటుకు మారకం విలువ లేదంటూ కొన్ని ప్రాంతాల్లో ఉన్న అనుమానాలకు దీంతో స్వస్తి పలికినట్లయింది.ప్రస్తుతం రూ.5 నోటు స్థానే నాణం మాత్రమే అందుబాటులో ఉంటోంది. నోట్లు విరివిగా చెలామణిలోకి వస్తే నాణాలతో ఏర్పడుతున్న అసౌకర్యం కొంతవరకు తగ్గిపోతుంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం రూ.5 నోట్లకు తీవ్రంగా కొరత ఏర్పడింది. దీంతో రిజర్వు బ్యాంకు వీటిని క్రమేణా చెలామణి నుంచి తొలగిస్తోందనే అనుమానాలు ఏర్పడ్డాయి. మాసిపోయిన నోట్లను కొన్ని చోట్ల తిరస్కరిస్తున్న సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో స్వల్ప మార్పులతో కొత్తగా రూ.5 నోటును తెస్తున్నారు. నోటుపై ఉండే సంఖ్యలో 'ఆర్‌' అక్షరం చేరుతుంది. గవర్నరు డి. సుబ్బారావు సంతకం ఉంటుంది. కొత్త నోటు వస్తున్నప్పటికీ ఇప్పటికే చెలామణిలో ఉన్న పాత నోట్లు కూడా చెల్లుబాటు అవుతాయని రిజర్వు బ్యాంకు వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం రూ.5 నాణం మూడు రకాలుగా లభిస్తోంది. వీటిలో ఒక రకం మరీ చిన్నదీగాను, పల్చగాను రూపాయి నాణం మాదిరిగా ఉండటం వల్ల గుర్తించడం కష్టమవుతోంది.

కామెంట్‌లు