జీశాట్-5పీ ప్రయోగం వాయిదా
నెల్లూరు: శ్రీహరికోటలోని సతీష్‌థావన్ అంతరిక్షకేంద్రం నుంచి సోమవారం నింగిలోకి ప్రవేశపెట్టనున్న జీశాట్-5పీ ప్రయోగం వాయిదా పడింది. జీఎస్‌ఎల్వీ ఎఫ్-06 రాకెట్ మొదటిదశలో సాంకేతికలోపం కారణంగా జీశాట్-5పీ ప్రయోగం వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి