ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

30న ప్రవేశ పరీక్షల తేదీల ప్రకటన

హైదరాబాద్: ఎంసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షల తేదీలు ఈ నెలాఖరుకు ఖరారు కానున్నాయి. ఈ నెల 30న జరిగే సమావేశంలో ‘సెట్’ల తేదీలు, పరీక్షలు నిర్వహించే యూనివర్సిటీలను, కన్వీనర్లను ప్రకటించనున్నట్లు గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ పి.జయప్రకాశ్‌రావు తెలిపారు. కాగా ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ ప్రవేశ పరీక్షను మేలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, గత ఏడాది వివిధ పరీక్షలు నిర్వహించిన వర్సిటీలకే ఆయా ప్రవేశ పరీక్షల బాధ్యతలు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. ఎంసెట్, ఈసెట్‌లను జేఎన్‌టీయూ(హెచ్), ఐసెట్‌ని ఆంధ్ర వర్సిటీ, ఎడ్‌సెట్‌ని ఉస్మానియా యూనివర్సిటీ, లాసెట్‌ని శ్రీవేంకటేశ్వర వర్సిటీకి అప్పగించనున్నట్లు తెలిపారు. వీలైతే 29నే పరీక్ష తేదీలను ప్రకటిస్తామని చెప్పారు.

కామెంట్‌లు