ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

భారత టాప్‌ఆర్డర్‌ విఫలం 183/6

డర్బన్‌: దక్షిణాఫ్రికా, భారత్‌ల మధ్య డర్బన్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో సెంచూరియన్‌ కధ పునరావృతమైంది. ఈ మ్యాచ్‌లో కూడా భారత టాప్‌ఆర్డర్‌ పూర్తిగా విఫలమైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన ధోనీ సేన ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. 12 ఓవర్లకే ఒపెనర్లు సెహ్వగ్‌ 25(47), మురళీ
విజయ్‌19(59)ల వికెట్లు తీసి ఆదిలోనే భారత్‌కు గట్టిషాకిచ్చింది సఫారీ జట్టు. అనంతర బ్యాటింగ్‌కు దిగిన ద్రవిడ్‌ 25(21), సచిన్‌ 13(42), లక్ష్మణ్‌ 38(94), పుజరా 19(54)లు ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. కెప్టెన్‌ ధోని 20(31), హర్భజన్‌సింగ్‌ 15(25)తో కలసి జట్టును ముందుకు నడుపుతున్నాడు. భారత టాప్‌ఆర్డర్‌ కూల్చడంలో సఫారీ బౌలర్ల వ్యూహం ఫలిచింది. అద్భుతంగా బౌలింగ్‌ చేసి స్టెయిన్‌కు నాలుగు వికెట్లు తీయగా, తొత్సంబేకు రెండు వికెట్లు దక్కాయి.

కామెంట్‌లు