ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

సాక్షి ఛానల్‌పై ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు: పొంగులేటి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాపై నిరాధార కథనాలను ప్రసారం చేసిన సాక్షి ఛానల్‌పై ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేయనున్నట్లు ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌, సోనియా లక్ష్యంగా సాక్షి ఛానల్‌ దుష్ప్రచారం చేయడాన్ని తక్షణం మానుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏదో జరిగిపోతోందంటూ సోనియాను విలన్‌గా చూపిస్తూ ఆ ఛానల్‌ ప్రసారం చేసిన కథనాలను కాంగ్రెస్‌ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అసత్య కథనాలపై యాజమాన్యం తక్షణం వివరణ ఇవ్వాలన్నారు.

కామెంట్‌లు