ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అంగన్వాడీలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌

విశాఖపట్నం, నవంవర్ 21(చైతన్యవారధి): తొలగించిన అంగన్వాడీ కార్యకర్తలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సిటుకుఅనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట  ధర్నా నిర్వహించారు. తర్వాత కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. యలమంచిలి ఎమ్మెల్యే రాజకీయ వేధింపుల కారణంగా ఎ.కన్యాకుమారి, సరోజనిలను విధుల నుంచి తొలగించారని, ఇవి కక్షపూరితంగా జరిగాయని ఆరోపించారు. తొలగించిన కార్యకర్తలను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీచేసిందని, ఐ.సి.డి.ఎస్‌ అధికారులు మాత్రం ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా అలక్ష్యం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ప్రభావతి, రమేష్‌, వెంకటలక్ష్మి, కుమారి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు