ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

విజయనగరం, నవంబర్ 21(చైతన్యవారధి):జిల్లాలో లెవీ సేకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అధికారయంత్రాంగం తమపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే తొలివిడతగా జిల్లాలో 63 వేల మెట్రిక్‌ టన్నుల లెవీ సేకరణ లక్ష్యంగా విధించారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మిల్లర్ల పాయింట్లలో 24 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇదిలాఉండగా ప్రభుత్వ పరంగా భారత ఆహారసంస్థ(ఎఫ్‌సీఐ) ఐదు, పౌరసరఫరాల సంస్థ ఆరు, వ్యవసాయమార్కెట్‌ కమిటీ ఏడు, ఐకేపీ తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేశాయి. ఇందులో భాగంగా కొన్ని కేంద్రాలు తెరుచుకున్నాయి. కొనుగోలు ప్రారంభించాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొద్ది రోజుల్లో కొనుగోలు జరగనుంది. ఇదిలాఉండగా 2010-11 ఖరీఫ్‌ కాలంలో ప్రభుత్వం గ్రేడ్‌-1 ధాన్యానికి రూ.1030, సాధారణ రకానికి రూ.1000 మద్దతు ధర నిర్ణయించినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని కోరారు.

కామెంట్‌లు