ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఘనంగా మహాలక్ష్మి అమ్మవారి రాట ఉత్సవం

విశాఖపట్నం: కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు రాట ఉత్సవంతో అంకురార్పణ జరిగింది. డిసెంబరు 6 నుంచి జనవరి 4వ తేదీ వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. బుధవారం దేవస్థానం ఆవరణలో జరిగిన రాట ఉత్సవం వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా చేశారు. వేద మంత్రాలు, మంగళవాయిద్యాలతో గణపతి పూజ, వాస్తుపూజ జరిపారు. అనంతరం అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. దీంతో అమ్మవారి ఉత్సవ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టినట్లయింది. కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డి.భ్రమరాంబ, పాలక మండలి ఛైర్మన్‌ కె.తాతారావు, ట్రస్టీలు వడ్డాది పద్మావతి, కాళ్ల సూర్యప్రకాశరావు, రామోజు బద్రాచారి, వెంకటవిజయ్‌, కె.వెంకట నర్సింహారావు, గుడివాడ శ్రీనివాసరావు, పి.గంగాభవాని, వంకాయల రాంగోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు