ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

కాంగ్రెస్‌ చరిత్ర త్యాగాలమయం : సీఎం

గుంటూరు: ముఖ్యమంత్రి రోశయ్య ఈరోజు గుంటూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌నుంచి హెలికాప్టర్‌లో గుంటూరు వచ్చిన ఆయన మొదట పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి ఆలయంలో కోటిన్నర రూపాయల ఖర్చుతో నిర్మించిన శ్రీదుర్గా సదనాన్ని ప్రారంభించారు. సతీసమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్‌ 125వ ఆవిర్భావ ఉత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. జిల్లాకు చెందిన ముగ్గురు స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్‌ చరిత్ర అంతా త్యాగాలమయమని అన్నారు. కాంగ్రెస్‌ నేతల స్నేహం ఎక్కువగా పేదలతోనేనని ఆయన అన్నారు. అనంతరం బృందావన్‌ గార్డెన్స్‌ కూడలివద్ద ఆచార్య ఎన్‌జీ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. నగరంలో న్యాయవాదుల ఆందోళన, విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలను మొహరించారు.

కామెంట్‌లు