ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అంకిత భావంతో పనిచేయాలి

బుచ్చెయ్యపేట, నవంబర్ 21(చైతన్యవారధి) : వైద్య సిబ్బంది అంకిత భావంతో పని చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జి. సావిత్రి తెలిపారు. బుచ్చెయ్యపేట, తురకలపూడి పీహెచ్‌సీలను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. పి.పి.అగ్రహారం వెళ్లి ఆస్పత్రిలో ఇటీవల పురుడుపోసుకున్న నంది లక్ష్మికి జననీ సురక్ష పథకంలో ఆర్థిక సాయం అందజేసిందీ లేనిదీ విచారించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలలో డయేరియా, మలేరియా రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. తాగునీటి క్లోరినేషన్‌తో వ్యాధులను దూరం చేయవచ్చన్నారు. ఒక్కో క్లోరినేషన్ మాత్ర 20 లీటర్ల నీటిలో కలపాలని సూచించారు. జిల్లాలో 32 వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీకి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. డిసెంబరు ఒకటి నుంచి విద్యార్ధులకు హెల్త్ కార్డుల అందజేస్తామన్నారు. ప్రజలకు మెరుగైనసేవలు అందించాలనివైద్య సిబ్బందికి సూచించారు.

కామెంట్‌లు