ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

టీటీడీ క్యాలెండర్ల విడుదల

తిరుపతి: తిరుమల శ్రీవారి నూతన సంవత్సర క్యాలెండర్లను టీటీడీ గురువారం విడుదల చేసింది. ఈఓ కృష్ణారావు వీటిని విడుదల చేశారు. శ్రీవారి స్పైరల్‌బౌండ్‌ క్యాలెండర్లకు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్‌ ఉందని అందుకే ఈసారి ముందుగానే క్యాలెండర్లను విడుదల చేస్తున్నామని చెప్పారు. సుమారు 10 లక్షల క్యాలెండర్లను అందుబాటులో ఉంచుతున్నట్లు ఈఓ తెలిపారు. గతంలో ఈ క్యాలెండర్‌ ధర 65 రూపాయలు కాగా ఈసారి 75 రూపాయలు చేశారు.

కామెంట్‌లు