విజయనగరంలో ప్రేమజంట ఆత్మహత్య
విజయనగరం : జిల్లాలోని వీటీఅగ్రహారం సమీపంలో ఓ ప్రేమజంట రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. పెద్దలు తమ ప్రేమను అంగీకరించకపోవడంతోనే వారు ఘటనకు పాల్పడినట్లు సమాచారం.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.
నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి