ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

బ్రిటన్‌ ఇమిగ్రేషన్‌ నిబంధనలు కఠినతరం

లండన్‌: బ్రిటన్‌లో ఉద్యోగాలు, చదువుల నిమిత్తం రావాలనుకునే భారతీయులకు సంబంధించిన ఇమిగ్రేషన్‌ నిబంధనలు మరింత కఠినతరమయ్యే అవకాశాలున్నాయి. 'మైగ్రేషన్‌ అడ్వయిజరీ కమిటీ'(ఎంఏసీ) బ్రిటన్‌ సర్కారుకు ఈ మేరకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఏటా ఇక్కడికి వచ్చే ఐరోపాయేతర దేశాల వారి సంఖ్యను దాదాపు 25 శాతం దాకా తగ్గించాల్సిందిగా ఎంఏసీ సిఫారసు చేసింది. ఏటా వేలాదిగా వచ్చేస్తున్న వీరి సంఖ్యను పరిమితం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.ఏప్రిల్‌ 2011 నుంచి 2012 ఏప్రిల్‌ వరకూ ఇక్కడకు వచ్చే ఐరోపాయేతర దేశస్థుల సంఖ్యను 12,600 నుంచి 6,300లకు తగ్గించాలని గట్టిగా సిఫారసు చేసింది. అంటే వచ్చే ఏడాదిలో 13 నుంచి 25 శాతం దాకా తగ్గింపు తప్పనిసరి కావచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 2011 ఏప్రిల్‌నుంచీ ఇక్కడకొచ్చే ఐరోపాయేతర దేశాల వారి సంఖ్యను తగ్గించేయాలన్న బ్రిటన్‌ హోంమంత్రి థెరెసా మే నిర్ణయం నేపథ్యంలో ఏంఏసీ సిఫారసులకు ఆమోదం సులువుగా లభించవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

కామెంట్‌లు