ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

హెలీకాప్టర్ల తయారీ యూనిట్‌ ప్రారంభం

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో టాటా-సికార్‌స్కై హెలీకాప్టర్ల తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి రోశయ్య, టాటా సంస్థ అధినేత రతన్‌టాటాలు ప్రారంభించారు. 70 ఎకరాల్లో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో ఈ తయారీ ప్లాంట్‌ నిర్మితమైంది. 2015 కల్లా పూర్తిస్థాయి విమానాలు ఇక్కడే తయారుకానున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

కామెంట్‌లు