ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

భరిణికంలో అర్హులుకు అందని వరద పరిహారం

పరవాడ, నవంబర్ 10, చైతన్యవారధి: మండలంలో భరణికంలో వరద బాధితులకు పరిహారం పంపిణీలో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. స్ధానిక నాయకులు, అధికారులతో కుమ్మకై కొన్ని బినామీ పేర్లతో వరద బాధితుల జాబితాను తయారు చేసి సోమ్ము స్వాహా చేశారని అంటున్నారు. తమను తెలీకుండానే ఈ జాబితాను తయారు చేసినట్టు సర్పంచ్ దాట్ల రామ్మూర్తి రాజు, ఇతర పాలకవర్గ సభ్యులు అంటున్నారు. తమకు తెలిసి ఇటీవల తుఫానుకు పంచాయితీ పరిధిలో ఇళ్ళుకు నష్టం జరిగిందని తమ దృష్టికి రాలేదని అంటున్నారు. అయితే స్ధానిక కొంత మంది నాయకులతో అధికారులు కుమ్మకై తమ వర్గానికి చెందిన వారి పాకలను, నివాసంలేని పాడుబడ్డ ఇళ్ళను జాబితాలో చేర్చారు. ఈ జాబితాను ఆమోదించాల్సిందిగా అధికారులు సర్పంచ్ ను కోరగా ఆయన తిరస్కరించినట్లు తెలిసింది. జాబితాలో నిజమైన బాధితులకు మాత్రమే పరిహారం చెల్లించాలని సూచించినప్పటికీ అధికారులు పట్టించుకోకుండా పరిహారం చెల్లించారు. దీనిపై సర్పంచ్ దాట్ల రామ్మూర్తిరాజు ఉన్నతాధికారులను కోరనున్నట్లు తెలిపారు.

కామెంట్‌లు