ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

తండాలకు పంచాయతీ గుర్తింపు

హైదరాబాద్‌: రాష్ట్రంలో 500 జనాభా పైబడిన గిరిజన తండాలను పంచాయతీలుగా గుర్తించేందుకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వీటిని పంచాయతీలుగా గుర్తిస్తే మనుగడ ఎలా ఉంటుందన్న అంశంపైనే ప్రభుత్వం యోచన చేస్తోందన్నారు. ఈరోజు సచివాలయంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలనుంచి వచ్చిన గిరిజనతండాల ప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ కేంద్రంతో సంబంధం ఉన్న గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని వారు ప్రభుత్వం దృష్టికి తెచ్చారన్నారు. ఆ రకంగానే గిరిజనతండాల అభివృద్ధి జరగాలని వారు కోరారని మంత్రి తెలిపారు.ఎస్‌ఐ రాతపరీక్షల వాయిదా ప్రభుత్వ సమిష్టి నిర్ణయమని ఆయన అన్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లినంతమాత్రాన సమస్య పరిష్కారం కాదని అన్నిటికి ఒకే ఫార్ములా పనిచేయదని ఆయన అన్నారు.

కామెంట్‌లు