ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

జగన్‌తో భేటీ అయిన పలువురు ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌: బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చిన కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ను పలువురు ఎమ్మెల్యేలు పరామర్శించారు. జగన్‌ స్వగృహంలో ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, శివప్రసాద్‌రెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు భేటీ అయ్యారు. గత కొద్దిరోజులుగా భుజం నొప్పితో బాధపడుతున్న జగన్‌ను పరామర్శించేందుకు వచ్చామని రాజకీయ చర్చలు జరగలేదని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అయితే కొత్త ముఖ్యమంత్రి ఎంపిక, భవిష్యత్తు కార్యాచరణపై జగన్‌తో ఎమ్మెల్యేలు చర్చించినట్లు సమాచారం. మరోవైపు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని కాబోయే సీఎం జగన్‌ అంటూ నినాదాలు చేశారు. జగన్‌ వర్గాన్ని అణిచే ప్రయత్నం జరగదని ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి అభిప్రాయపడగా, మంత్రి పదవులు తాము ఆశించడం లేదని బాలినేని వ్యాఖ్యానించారు.

కామెంట్‌లు