ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఇక బ్యాంకుల ద్వారా విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ

హైదరాబాద్‌: విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ ప్రక్రియను సులభతరం చేసేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులతో అవగాహన కుదుర్చుకుంటోంది. ఇందులో భాగంగా  హైదరాబాద్‌లో ఎస్‌బీహెచ్‌తో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై ఎస్‌బీహెచ్‌ ఎండీ రేణుచల్లూ, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారసంస్థ డిప్యుటీ డైరక్టర్‌ జనరల్‌ భాస్కర్‌లు సంతకాలు చేశారు. అనంతరం నమోదు ప్రక్రియపై యూఐడీ అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా బ్యాంకు అధికారులకు వివరించారు.

కామెంట్‌లు