ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

పోలవరం డిజైన్‌పై విమర్శలు తగవు

విశాఖపట్నం, నవంవర్ 21(చైతన్యవారధి): పోలవరం ప్రాజెక్టుపై, ముఖ్యంగా నీటిపారుదల ఇంజినీర్లపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్ధన్‌ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఉత్తరాంధ్ర నీటిపారుదలశాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ల సంఘం ఖండించింది. ఏలేరు అథితిగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో విశ్రాంత చీఫ్‌ ఇంజినీర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ కోస్తాంధ్రలోని 7జిల్లాలు, పలు తెలంగాణ ప్రాంతాలకు జీవధారగా ఉపయోగపడనున్న పోలవరం ప్రాజెక్టుపై రాజకీయనాయకులు విమర్శలు చేయడం తగదన్నారు. గత 40 ఏళ్లనుంచి వివిధ దశలలో దీని నిర్మాణాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతోమంది నిపుణులచే ఆమోదించడం జరిగిందన్నారు. పలువురు డిప్యూటీ ఇంజినీర్లు మాట్లాడుతూ పాల్వాయి వ్యాఖ్యలు ఇంజినీర్లను మనస్తాపానికి గురిచేసేవిధంగా ఉన్నాయన్నారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు కాశీవిశ్వేశ్వరరావు, ఎం.టి. రాజు, కె.సుబ్బరాజు, జి.ఎస్‌.నాయుడు, ఎం.శ్రీనివాస్‌, మూడు జిల్లాలకు చెందిన డీఈ, జేఈలు, ఇతర ఇంజినీరింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌లు