ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఇక జలుబుకు టాటా...

ఆరోగ్యవారధి: జీవితకాలానికి ఒక్కసారి వేసుకుంటే సరిపోయే.. జలుబు టీకా త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ఇది శీతాకాలంలో వచ్చే సాధారణ జలుబు నుంచి ప్రాణాంతక విశ్వవ్యాప్త వైరస్‌లపైనా ప్రభావం చూపుతుందని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. మేరీలాండ్‌లోని జాతీయ ఆరోగ్య కేంద్రంలో ఈ టీకాను రూపొందించారు. అయిదేళ్ల కాలవ్యవధిలో ఇది అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ ఔషధం డీఎన్‌ఏపై ప్రభావం చూపి శరీర రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా చేస్తుంది. ఈ టీకాతో ఒకట్రెండు మోతాదులతోనే జీవితకాలం రక్షణ లభిస్తుంది.

కామెంట్‌లు