ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

అందమైన పెదవులు కోసం...

ఆరోగ్యవారధి: పెదవులు అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి..!!కానీ రోజుల్లో భోజనం లో వచ్చిన మార్పులు, నిద్రలేమి, ఎక్కువ గాఢత కలిగిన పేస్ట్లు, రక్తహీనత వల్ల పెదవులు పాడవుతున్నాయి.పెదవులు తోలు ఊడిపోయి, చివరలు పగిలి, నల్లగా కళావిహీనంగా తయారవుతున్నాయి. అందమైన ముఖానికి కళ్లు, చెక్కిళ్లు ఎంత అవసరమో అధరాలు కూడా అంతే అవసరం. అధరాలను అందంగా ఉంచుకోవడానికి ఎన్నో చిట్కాలు ఉన్నాయి. అన్నీ పాటించలేక పోయినా ఇంట్లో చేయగలిగినవి కొన్ని పాటించి మన అందాన్ని కాపాడుకోవచ్చు. ప్రతి రోజు వెన్న, మీగడ, నెయ్యిలాంటివి రాస్తుంటే పెదవులు నిగనిగలాడుతుంటాయి. పెదవులు నల్లగా ఉంటే కాస్త మీగడలో నిమ్మరసం పిండి రాసుకుని పదినిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నలుపు తగ్గిపోతుంది. రాత్రి పడుకునేటప్పుడు పెదవులకు గులాబి రసాన్ని రాసుకుని పడుకుంటే పెదవులు నిగారింపు సంతరించుకుంటాయి.
గులాబి రేకుల్ని పాలతో నూరి రాసుకోవాలి.బొటన వేలితో పెదవుల చుట్టూ నొక్కుతూ మసాజ్ చేయడం వలన పెదవులుపై పగుళ్లు ఏర్పడవు. పచ్చి కొత్తిమీర రసం పెదవులకు రాసుకుని పడుకుంటే పెదవులు అందంగా ఉంటాయి. పెదవులను పదే పదే తడప కూడదు. కోల్డ్ క్రీమ్స్ కూడా ఉపయోగించవచ్చు.పెదవులు ఎర్రగా కాకుండా, నల్లగా కాకుండా ఉన్నాయంటే పగడపు రంగు లిప్స్టిక్ ఉపయోగించడం మంచిది. లిప్స్టిక్ ఉపయోగించే వారు రాత్రి పడుకునే ముందు తొలగించుకోవాలి. పెదవులు నల్లగా ఎండిపోయినట్లు ఉండేవారు.. వీలైనంత తక్కువగా లిప్స్టిక్ వాడితే సరిపోతుంది. ఇకపోతే... పెదవుల సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే... తక్కువ ధరలకు లభించే, చవకబారు లిప్స్టిక్లను అసలు వాడక పోవడం మంచిది.

కామెంట్‌లు