ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

గ్రంథాలయాలు ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి

అచ్యుతాపురం : గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు కోరారు. గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి కన్నబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా గ్రంథాలయ సంస్థకు రూ.50 కోట్లతో బిఒటి పద్ధతిలో భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కీర్తిశేషులు వైఎస్‌ఆర్‌ గ్రంథాలయాలకు అధిక ప్రాముఖ్యత ఇచ్చేవారని గుర్తు చేశారు. పలు సేవలు అందిస్తున్న అభిజిత్‌ పౌండేషన్‌ను ఆయన అభినందించారు. సెజ్‌లో నెలకొల్పిన మిగిలిన పరిశ్రమలు గ్రామీణ ప్రజలకు సేవలందించాలన్నారు. మండలాధ్యక్షులు వడిసెల శ్రీనివాసరావు మట్లాడుతూ, గ్రంథాలయాల ద్వారా మేధాశక్తి పెంపొందుతుందన్నారు. అభిజిత్‌ పౌండేషన్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఎ.రామకృష్ణ, ఎమ్డీవో ఎస్‌.మంజులావాణి, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కోన లచ్చన్నాయుడు, సర్పంచులు భీముని వెంకటేశ్వరరావు, కూండ్రపు సత్యనారాయణ, లాలం రాము, చేపల వెంకటరమణ, కె బాబ్జీ, అభిజిత్‌ పౌండేషన్‌ మానవనరుల శాఖ ప్రతినిధి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన వ్యాచరచన, చదరంగం, చిత్రలేఖనం, పాటలు, ముగ్గులు, వక్తృత్వ పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే కన్నబాబు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారి బి నాగేశ్వరరావు తెలిపారు.

కామెంట్‌లు