ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

ఘనంగా ఎన్టీపీసీ వ్యవస్థాపక వేడుకలు

పరవాడ, చైతన్యవారధి: ఎన్టీపీసీ 35వ వ్యవస్థాపక వేడుకలు ఆదివారం దీపాంజలినగర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్సు ఆవరణలో ఘనంగా జరిగాయి. ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, విద్యార్థులు సాగరిక రిక్రియేషన్‌ క్లబ్‌ నుంచి ర్యాలీ నిర్వహించారు. సంస్థ ఇన్‌ఛార్జి జనరల్‌ మేనేజర్‌ డి.కె.సూద్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎన్టీపీసీ పతాకాన్ని ఎగురవేశారు. సిఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిచే గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సూద్‌ మాట్లాడుతూ 1975లో ఆవిర్భవించిన ఎన్‌టీపీసీ ఈ 35 ఏళ్ల కాలంలో 32,694 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తిచేసే స్థాయి ఎదిగిందన్నారు. 2017 నాటికి 75వేల మెగావాట్ల లక్ష్యంగా పయనిస్తోందన్నారు. ఈ ప్రగతి పయనంలో దేశంలోని ప్లాంట్లన్నింటికన్నా సింహాద్రి ముందు ఉందన్నారు. ఇది ఇప్పటివరకు 4,861 మిలియన్ల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి సాధించిందన్నారు. ఇక విస్తరణలో భాగంగా మూడో యూనిట్‌ను వచ్చే మార్చి నెలలో, నాల్లో యూనిట్‌ను 2011-12 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభంచడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. సామాజిక బాధ్యతా కార్యక్రమంలో భాగంగా 16 గ్రామాలకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. సాయంత్రం శకుంతల ఆడిటోరియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రాజెక్టు మేనేజర్‌ పి.ఎస్‌.రాధాకృష్ణన్‌, దీపికా లేడీస్‌ క్లబ్‌ అధ్యక్షురాలు రేఖా సూద్‌ పాల్గొన్నారు.

కామెంట్‌లు