ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

నెలకు రూ.70 లక్షల కరెంట్‌బిల్లు

ముంబయి: ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన ముఖేష్‌ అంబానీ ఇల్లు కూడా ప్రపంచంలోనే విలువైన ఇళ్లలో ఒకటిగా నిలిచింది. అత్యంత ధనవంతులకు కూడా ఆయనలాంటి భారీ భవంతి లేదనే ప్రశంసలు పొందింది. తాజాగా ఆయన స్వగృహం 'ఆంటిలియా' మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ ఇంటిలోకి ముఖేష్‌అంబానీ గృహప్రవేశం చేసిన ఒక్క నెలలో అయిన కరెంటుబిల్లు ఎంతో తెలుసా రూ.70,69,488. సెప్టెంబర్‌ నెలకుగాను ఆ ఇంటికి ఆ బిల్లు వచ్చింది. 6,37,240 యూనిట్ల విద్యుత్‌ను ఆ ఇంట్లో ఉపయోగించారు. నెలనెలా రెగ్యులర్‌గా బిల్లులు కడతారనే కారణంతో ముఖేష్‌కు విద్యుత్‌శాఖ ఆ బిల్లులో 48,354 రూపాయల రాయితీ ఇచ్చింది. అయినాసరే ముఖేష్‌ కుటుంబం బిల్లు 7వేల ఇళ్ల సగటు బిల్లుతో సమానం.

కామెంట్‌లు