ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

26 నుంచి విశాఖ మ్యూజిక్‌ అకాడమి వార్షికోత్సవాలు

విశాఖపట్టణం, నవంబరు21(చైతన్యవారధి): విశాఖ మ్యూజిక్‌ అకాడమి 41వ వార్షికోత్సవాల సందర్భంగా ఈనెల 26నుంచి డిసెంబరు 1 వరకు పిఠాపురంకాలనీలోని కళాభారతి ఆడిటోరియంలో ప్రత్యేక సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో సభ్యుడు ఎస్‌.విజయ్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. 26న సాయంత్రం 'సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి పురస్కారాన్ని కర్ణాటక సంగీత విద్వాంసుడు ఎన్‌.విజయశివకు అందజేస్తారు. 27న 'సంగీతకళాసాగర' బిరుదును ఎ.కన్యాకుమారికి, 28న 'నాట్యసాగర అవార్డును' భరతనాట్యంలో ప్రావీణ్యం కలిగిన ఆనందశంకర జయంతికి ఇస్తారు. 29న మాండలిన్‌ శ్రీనివాస్‌కు సన్మానం, 30న ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి పురస్కార్‌ను పంతుల రమకు అందజేస్తారు. 1న 'డాక్టర్‌ ద్వారం వెంకటస్వామినాయుడు పురస్కార్‌'ను శ్రీరామశర్మకు ఇస్తారు. కార్యక్రమంలో విశాఖమ్యూజిక్‌ అకాడమీ అధ్యక్షుడు ఎ.ప్రసన్నకుమార్‌, ఉపాధ్యక్షులు సిహెచ్‌.సత్యానంద్‌, కార్యదర్శి ఎం.ఎస్‌.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు