ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

మద్దతు ధర రూ. 2500 చెల్లించాలి

చోడవరం, నవంబర్ ౨౧(చైతన్యవారధి): టన్ను చెరకు మద్దతు ధరను *2500లుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ  ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో గోవాడ సుగర్ ఫ్యాక్టరీ గేటు వద్ద ధర్నా, రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. పెట్టుబడులు, ఖర్చులు విపరీతంగా పెరగడంతో టన్నుకు 2500లు చెల్లించాల్సిందేనని రైతులు డిమాండ్ చేశారు. రవాణా చార్జీలు టన్నుకు 250లు చెల్లించాలని,ఎరువులు,క్రిమి సంహారక మందులు ఫ్యాక్టరీ యాజమాన్యమే అందించాలన్న ప్రధాన డిమాండ్లతో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు యన్నంశెట్టి సీతారాం, కార్యదర్శి నాగిరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో తొలుత సుగర్ ఫ్యాక్టరీ మెయిన్ గేటు వద్ద ఆందోళన జరిపారు. అనంతరం గేటుకు ఎదురుగా మెయిన్ రోడ్డుపై రాస్తారోకో జరిపారు. ఈ కారణంగా సుమారు అరగంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మద్దతు ధర విషయమై ఇప్పటికే మూడు పర్యాయాలు ఫ్యాక్టరీ ఎండీని కలిసి వివిరించామని, అయినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు యాజమాన్యం వ్యవహరిస్తోందని రైతు సంఘం అధ్యక్షుడు సీతారాం అన్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కార్యదర్శి నాగిరెడ్డి సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రైతు సభ్యులు బోదంకి పెద కృష్ణమూర్తి, జెర్రిపోతుల అప్పలనాయుడు, పెంటకోట జగన్నాథం, తమరాన సింహాద్రప్పడు, పీలా వెంకటరమణ, చదరం శంకరరావు, రాపేటి చిన రామునాయుడు, లెక్కల వెంకునాయుడు, సుంకరి ఈశ్వరరావు, భీశెట్టి సింహాచలం పాల్గొన్నారు.

కామెంట్‌లు