ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

నడకతో 24 రకాల జబ్బుల నుంచి రక్షణ...

ఆరోగ్యవారధి: రోజూ కనీసం ఒక అరగంట నడిచినా 24 రకాల జబ్బుల నుంచి రక్షణ లభిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. మధుమేహం, మానసిక ఒత్తిడి, క్యాన్సర్‌, గుండెజబ్బులు, రక్తపోటు తదితర రుగ్మతలు దరికి చేరవని.. వృద్ధాప్యం కూడా అంత తొందరగా రాదని వెల్లడైంది. లండన్‌లో గల ఈస్ట్‌ ఆంగ్లియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు గత నాలుగేళ్లలో జరిగిన 40 పరిశోధనలను పరిశీలించి ఈ వివరాలను తెలియజేశారు. వారానికి ఐదురోజులపాటు రోజూ అరగంట నడిచినా లేదా వారానికి 150 నిమిషాలపాటు వ్యాయామం చేసినా ఈ ఫలితాలను సాధించవచ్చని పేర్కొన్నారు. జాగింగ్‌ వంటి కొంత కఠినమైన వ్యాయామం చేయగలిగే వాళ్లు వారానికి మూడురోజులపాటు రోజూ 20 నిమిషాలు చేసినా సరిపోతుందన్నారు.

కామెంట్‌లు