ఆదివారం, ఆగస్టు 30, 2026 తాజా వార్తలు | ఈ-పేపర్
ప్రజల కోసం... ప్రజల గొంతుక
ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం
బ్రేకింగ్
తాజా వార్తలు ఇక్కడ కనిపిస్తాయి...
📰 నేటి ఈ-పేపర్
ఆదివారం | ఆగస్టు 30, 2026 | విశాఖపట్నం ఎడిషన్

ముఖ్య వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో కీలక అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.

విశాఖలో పలు కీలక కార్యక్రమాలు

నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించారు.

త్వరిత వార్తలు

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు

విశాఖలో ట్రాఫిక్‌పై ప్రత్యేక చర్యలు

రైతులకు కీలక సూచనలు

సినిమా రంగంలో తాజా అప్‌డేట్స్

పాత ఈ-పేపర్లు

ఆగస్టు 29, 2026

PDF చూడండి

ఆగస్టు 28, 2026

PDF చూడండి

ఆగస్టు 27, 2026

PDF చూడండి

ఆగస్టు 26, 2026

PDF చూడండి

23న జీవీఎంసీ ఉద్యోగుల మహాధర్నా

విశాఖపట్నం, నవంవర్ ౨౧(చైతన్యవారధి): ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గజిటెడ్‌ అధికారుల సంఘం ఆధ్వర్యంలో 23న తలపెట్టిన 'చలో హైదరాబాద్‌' కార్యక్రమానికి తమ సంఘం మద్దతు తెలియజేస్తుందని జీవీఎంసీ గుర్తింపు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వి.వి.వామనరావు తెలిపారు. ఆ రోజున జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు. గుర్తింపు యూనియన్‌ కార్యాలయంలో అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ల సాధనకు ఏపీఎన్‌జీఓ, జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 23న సామూహికంగా సెలవు పెడుతున్నట్లు ప్రకటించారు. ప్రధానంగా ఏడు డిమాండ్ల పరిష్కారం కోరుతూ నిరసన చేపడతామన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షుడు రమేశ్‌, డిప్యూటీ జనరల్‌ కార్యదర్శి రామనారాయణ, గౌరవ సలహాదారు పద్మనాభరాజు, ప్రచార కార్యదర్శి సీతారాం, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఈటి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు